ఆలయ ధర్మ కర్త పండిత శ్రీ వుంగరాల అప్పారావు నాయుడు మరియు శ్రీమతి మంగాదేవి దంపతులు 1994 సంవత్సరములో ప్రస్తుతము ఉన్నగుడిని నిర్మించినారు.
వారి కుమారులు భీమ శంకర్ నాయుడు, రామచంద్రరావు నాయుడు మరియు గ్రామ పెద్దలు శ్రీ దొడ్డిగంగమ్మ అమ్మవారి ఆలయ పునః నిర్మాణమునకు ది. 16-మార్చి-2024 తేదిన ఉదయం 8.58 ని.లకు శంకుస్థాపన ముహూర్తం నిర్ణయించి నిర్మాణము ప్రారంభించడమైనది.
దీనికి గాను యావన్మంది భక్తులకు తెలియచేయునది ఏమనగా మీకు అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్దలతో విరాళం ఇచ్చి ఆలయనిర్మాణములో భాగస్వాములు కావలసినదిగా కోరి ప్రార్దిస్తున్నాము. మీరు ఇచ్చే ప్రతి విరాళం ఈ వెబ్సైటు లో దిగువున చూపబడినవి.

విరాళం ఇచ్చువారు ఈ క్రింద కమిటీ సభ్యులను సంప్రదించవలసినదిగా కోరుచున్నాము.

1. సలాది చక్రచంద్రరావు - 98488 82232
2. దూళ్ళ శివ - 95535 40119
3. రెడ్డి వీరబాబు - 99497 76145

గమనిక : గ్రానైట్ నేమ్ బోర్డు పైన 10000/- పైబడి విరాళాలు ఇచ్చిన దాతలు పేరు నమోదు చేయబడును.



ఆలయ పునః నిర్మాణమున అంచనా వ్యయము :

సంఖ్య వివరం ఖర్చు ఇచ్చిన దాతలు
1 స్థలం (2 cents) 2,20,000/- **********
2 ఇసుక (3 tons) 45,000/-
3 సిమెంటు (400 bags) 1,50,000/-
4 ఐరన్ (2 tons) 1,60,000/- Yerapothini Naga Sriramya, S/O Pusayya
5 కంకర (3 /4, 1 /40 - 6 tons) 40,000/-
6 గ్రైనేట్ గుమం (6 *9 ) 50,000/- Vungarala Madhavi W/O Ramachandra Rao Naidu
7 స్టీల్ తలుపులు 25,000/- Kanuri Suresh S/O Satyanarayana
8 మండపం గ్రైనేట్ 1,50,000/-
9 గర్భాలయం ఫ్లోరింగ్ గ్రైనేట్ 30,000/- Peddireddy Nageswararao, Sarojini
10 గర్భాలయం గోడలు గ్రైనేట్ 30,000/-
11 మట్టి (బొండు ఇసుక ) 40,000/-
12 సర్వ్ కర్రలు (3 tons) 24,000/-
13 పై గోపురం సిమెంట్ వరకు 50,000/- Revalla Uday Bhasker Srinivas, Asha Latha
14 పై గోపురం లైట్ వెయిట్ ఇటుక 60,000/-
15 రంగులు 10,0000/-
16 అమ్మవారి శిఖరం 20,000/- **********
17 అమ్మవారి విగ్రహం 80,000/- **********
18 అమ్మవారి గంట 25,000/- Palasani Ramachandravathi D/O Apparao Naidu
19 అమ్మవారి దీపం కుందులు 10,000/- **********
20 వైరింగ్ 30,000/- Saladi Venkata Govindu S/O Peda Kodalarao
21 ఎర్ర కంకర (6 full lorry) 50,000/-
22 మేస్త్రి బేస్మెంట్ వర్క్ 2,00,000/-
23 శిల్పి వర్క్ 7,00,000/-
24 కూలీలు + ఇతర ఖర్చులు 3,00,000/-


విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు :

సంఖ్య పేరు ఊరు తేదీ విరాళం
1 Yerapothini Naga Sriramya, S/O Pusayya Pekeru 16-03-2024 2,00,000/-
2 Akula Badram, S/O Satyam Kuyyeru 16-03-2024 50,000/-
3 Donor 1 Balantram 16-03-2024 10,001/-
4 Saladi Venkata Govindu, S/O Peda Kodalarao Balantram 16-03-2024 30,000/-
5 Geddam Anamta Lakshmi, W/O Krishna Murthy Balantram 16-03-2024 500/-
6 Chukka Prasad, S/O Gumpa Swamy Visakapthnam (UK-IPSWICH) 19-03-2024 10,001/-
7 Kanuri Suresh, S/O Satyanarayana Georgepeta 19-03-2024 25,000/-
8 Chakkula Bhagyalaxmi (Prashanth) Hyderabad (UK-IPSWICH) 19-03-2024 11,111/-
9 Palasani Ramachandravathi, D/O Apparao Naidu Balantram 01-04-2024 25,000/-
10 Peddireddy Nageswararao, Sarojini Balantram 01-04-2024 30,000/-
11 Revalla Uday Bhasker Srinivas, Asha Latha Tadepalligudem (Poland) 01-04-2024 50,000/-
12 Donor 2 Balantram 05-04-2024 50,000/-
13 Govindalapudi Vimala (Balantram Postmaster), D/O Srinivas G.Mamidada 08-04-2024 10,001/-
14 Gandi Anil kumar, S/O Satyanarayana Hyderabad (Singapore) 14-04-2024 10,001/-
15 Poloju Kumaraswamy, S/O Nadham Hyderabad (Singapore) 14-04-2024 10,001/-
16 Gollapudi Naga Venkata Mallikarjuna Rao, Chandrakala
(Gollapudi Jeevan)
Tenali (UK-IPSWICH) 28-04-2024 11,116/-